రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం

– 17,18 తేదీల్లో 163 ప్లాట్లకు బహిరంగ వేలం – 15వ తేదీ రిజిస్ట్రేషన్ కు ఆఖరు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్…
