Tag #Bhadradri Temple #expansion works #CM laid foundation #for 1st phase works

రూ.351కోట్లతో భద్రాద్రి ఆల‌య‌ విస్తరణ పనులు

– తొలి దశ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27 : భద్రాచలం రామాలయం అభివృద్దికి  ముఖ్యమంత్రి రేవంత్‌రడ్డి రూ.586 కోట్లు ప్రకటించారు.అందులో మొదటి విడతగా రూ.351 కోట్లతో పనులు ప్రారంభించేందుకు శ్రీ సీతారాముల కల్యాణానికి శుక్ర‌వారం భద్రాచలం  వచ్చిన సందర్బంలో భూమి పూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సతీసమేతంగా కళ్యాణ మహోత్సవంలో…