ఇంటికే భద్రాద్రి కల్యాణ తలంబ్రాలు

– ముందస్తు బుకింగ్‌తో అధికారుల ఏర్పాట్లు – అన్‌లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో సేవలు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 14: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ప్రధానమైనది. ‘దక్షిణ అయోధ్య‘గా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం…
