భద్రాద్రికి సరికొత్త శోభ

టెంపుల్ సిటీగా భద్రాద్రి రామాలయ అభివృద్ధి భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో సీఎం అంగీకారం భూసేకరణకు రూ.34 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సరికొత్త శోభ సంతరించుకోనుంది. శ్రీరామనవమి సీతారామ కళ్యాణం…