బిఆర్‌ఎస్‌కు మరో షాక్
సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం..వారం రోజుల్లో ముహూర్తం ఫిక్స్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు మంత్రి పొంగులేటి వ్యూహం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 03 : బిఆర్‌ఎస్ వరుసగా షాక్‌లు తాకుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎంపిలతో సహా పలువురు బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు…