జల దిగ్బంధనంలో భద్రాచలం
71 అడుగుల ప్రమాదకర స్థాయికి నీటిమట్టం వరద ముంపులోనే పలు కాలనీలు, గ్రామాలు డివిజన్‌లో అస్తవ్యస్తంగా జనజీవనం పునరావాస కేంద్రాలను తరలివెళ్తున్న ముంపుబాధితులు పరిస్థితిని సమీక్షించేందుకు నలుగురు ప్రత్యేక అధికార బృందం రక్షించేందుకు భదాద్రికి ఆర్మీ బృందాలు, వైద్య నిపుణులు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 15 : భద్రాచలంకు భారీ వరదనీటితో ముంచెత్తింది. ఎగువ ప్రాంతంనుండి…