విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి
భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.…