భద్రాద్రిలో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 30. : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri kothagudem ) జిల్లా భద్రాచలం. శ్రీసీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. తొలుత పవిత్ర గోదావరి నది నుంచి పుణ్య జలాన్ని తీర్ధబిందెతో మేళతాళాల మధ్య తీసుకువచ్చి నిత్య కళ్యాణ మండపంలో ఉత్సవ…