గిరిజన హక్కులను కాలరాస్తున్న మావోయిస్టులు
భదాద్రి కొత్తగూడెం ఎస్‌పి సునీల్ దత్ ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు – ఒకరు అరెస్ట్ కొత్తగూడెం, ఏప్రిల్ 26(ప్రజాతంత్ర ప్రతినిధి) : మావోయిస్టులు సిద్ధాంతాల పేరుతో అమాయక గిరిజనుల హక్కులను హరిస్తున్నారని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. ఇద్దరు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మహిళా సభ్యులు 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఎదుట లొంగిపోగా మరో…