నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు

– ఆపరేషన్ కవచ్, డ్రోన్ల వినియోగంలో ముందున్నాం – హైదరాబాద్‌కు నేరస్థులు రావాలంటే భయపడాలి – కఠినంగా వ్యవహరిస్తూ గట్టి చర్యలు తీసుకుంటున్నాం – గతేడాది కాలంలో నగరంలో తగ్గిన నేరాల సంఖ్య – న్యూ ఇయర్ వేడుకల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే – వార్షిక నివేదిక విడుదల సందర్భంగా కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు…
