గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : స్పీకర్ ప్రసాద్ కుమార్
వికారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: గ్రామీణ ప్రాంతం పేద ప్రజలకు న్యూరో ఆసుపత్రి అందుబాటులోకి రావడం ఎంతో మంచి పరిణామం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆదిత్య న్యూరో ఆసుపత్రిని…