Tag #Better Governance #is possible #with UDF #Bhatti Vikramarka

మెరుగైన పాల‌న యూడీఎఫ్‌తోనే సాధ్యం

– ఎన్నికల హామీల అమలులో ఎల్డీఎఫ్ విఫలం – తెలంగాణలో హామీలు అమలు చేస్తున్నాం – వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ – కేరళం ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: కేరళం రాష్ట్రంలో గొప్ప మార్పు కోసం, మెరుగైన సంక్షేమం కోసం, సుపరిపాలన, సెక్యులర్ పాలన కోసం…