Tag #better education #better facilities #State Govt

మేలైన విద్య, మెరుగైన వసతులే ప్రామాణికం

– ఇంజినీరింగ్‌ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం యోచన – ఆయా అంశాల అధ్యయనానికి కమిటీ నియామకం – నిర్దేశిత సమయంలోనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌  హైదరాబాద, ప్రజాతంత్ర, జూన్‌ 27: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కళాశాలల్లో బోధన సిబ్బంది, బోధనస్థాయి, కళాశాలల్లో ల్యాబ్‌లు, భవనాలు…