నమ్మక తప్పని చేదు నిజం!
ఆడపిల్లల జననాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయా? అయ్యో.. ఆడపిల్ల.. వినడానికి విడ్డూరంగాను, విస్మయాన్ని కలిగిం చేదిగాను ఉన్నా ఇది నమ్మక తప్పని చేదు నిజం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో గత మూడు నెలల వ్యవధిలో జన్మించిన వారంతా మగ శిశువులేనట! ఈ ఏడాది వరకూ నమోదైన జనన గణాంకాలను విశ్లేషిస్తే గనుక దేశంలోని అనేక…