కేన్స్ చిత్రోత్సవంలో తెలుగోడి ప్రతిభ!
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/08/image-42-2.png)
బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ‘ఆస్కార్ చల్లగరిగ’కు అరుదైన ఘనత తెలుగోడి ప్రతిభకు కేన్స్ చిత్రోత్సవం మరోసారి జేజేలు పలికింది. వివరాల్లోకి వెళితే.. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత్ నుంచి షార్ట్ లిస్ట్ అయిన చిత్రం ‘ఆస్కార్ చల్లగరిగ’. ప్రముఖ తెలుగు సినీ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌పై రూపొందించిన ఈ డాక్యుమెంటరీ కేన్స్ చిత్రోత్సవంలో…