బెంగాల్ ’సర్’ ప్రక్రియ ప్రహసనం

– పరస్పర విమర్శలు సాగడం దురదృష్టకరం – వివాదాల పరిష్కారానికి జ్యుడీషియల్ అధికారుల నియామకం – హైకోర్టుకు ఓటర్ల జాబితాల సవరణ పక్రియ పర్యవేక్షణ – సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన నిర్ణయం న్యూదిల్లీ, ఫిబ్రవరి 20: ఓటర్ రోల్ క్లీన్-అప్ డ్రైవ్ విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పరసర్ప నిందారోణపలు చోటుచేసుకోవడం, ఎస్‌ఐఆర్…
