తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయాలు
విపక్షాలను దెబ్బతీసే కుట్ర…ప్రశాంత్ కిశోర్, బీజేపీ గేమ్ ప్లాన్ అందులో భాగంగానే కేసీఆర్ నాటకాలు దిల్లీలో కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్లో రేవంత్, భట్టిల భేటీ రాష్ట్ర రాజకీయాలపై చర్చ న్యూ దిల్లీ, జూలై 5 : ప్రశాంత్ కిషోర్, బీజేపీ ప్లాన్లో భాగంగానే సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నాడని రేవంత్ విమర్శించారు. పశ్చిమబెంగాల్ తరహాలో…
