భవానీపూర్ లో మమత నామినేషన్

- భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు – నా జీవితం ఇక్కడే ప్రారంభం అయ్యిందని వెల్లడి కోల్‌కతా, ఏప్రిల్ 8: పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపుర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన జీవితం ఇక్కడినుంచే మొదలైందని…
