లెండి భారీ ప్రాజెక్ట్‌పై తెలంగాణ దృష్టి

అంతర్ రాష్ట్ర ప్రాజెక్ట్ పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు లబ్ధి అదనంగా సేద్యంలోకి 66282.54 ఎకరాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నాందేడ్ ఎంపీ భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఉన్న లెండి ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల…
