Tag Belt shops

బెల్టు షాపులతో మహిళల పుస్తెలు తెగుతున్నాయి

‌నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని విమర్శించారు. చౌటుప్పల్‌ ‌మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఈటల…

బెల్టు షాపులపై ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు ఆందోళన

రాష్ట్రంలో అలాంటివి లేవన్న డిప్యూటి స్పీకర్‌ ‌హైదరాబాద్‌,‌మార్చి11(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు గౌడ్‌ ‌తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ‌నగరంలో ప్రతి పాన్‌ ‌షాపు బెల్ట్ ‌షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ ‌షాపే అని వ్యాఖ్యానించారు. అక్రమ…

You cannot copy content of this page