కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్..రామ్..
ధరణిని వద్దన్నోళ్లనే బంగాళాఖాత•ంలో విసరేయాలి అమ్మపేరు…బొమ్మ పేరు చెప్పి దళితులను మోసం సింగరేణిని ముంచింది..తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెసే చెన్నూరులో చెల్లని వారు బెల్లంపల్లిలో చెల్లుతారా బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాదసభలో కాంగ్రెస్‌పై సిఎం కెసిఆర్ ఫైర్ బెల్లంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 8 : పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నడని ఆ పార్టీ నేతలే లొల్లిపెడుతున్నరని, గాంధీభవన్…