మార్కెట్లలో ఏఐ విప్లవానికి శ్రీకారం

– డిజిటల్ మార్కెట్ యార్డులతో అక్రమాలకు చెక్ – రైతులకు గిట్టుబాటు ధర, వ్యాపారంలో పూర్తి పారదర్శకతే లక్ష్యం – వారం రోజుల్లో టెండర్లు పిలవాలి – కోహెడ్ మార్కెట్ నిర్మాణంలో వేగం పెంచాలి – అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత…
