యాచకుడి మృతి.. రూ.4.5 లక్షల నగదు లభ్యం

– డబ్బాల్లో దాచుకున్న నగదు గుర్తించిన పోలీసులు తిరువనంతపురం, జనవరి 8: కేరళలో ఓ యాచకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే అతని వద్ద ఉన్న డబ్బాలో సుమారు రూ.4.5 లక్షల నగదును సీజ్ చేశారు. అలప్పుజాలో ఈ ఘటన జరిగింది. వాస్తవానికి ఆ ప్రాంత ప్రజలకు ఆ యాచకుడు సుపరిచితం. రోజూ అతను ఆ…
