లగచర్ల రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్.. విచారణకు ఆదేశం ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని వ్యాఖ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : లగచర్ల రైతు హీర్యా నాయక్ ను చికిత్స కోసం బేడీలతో సంగారెడ్డి దవాఖానకు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు…