తస్మాత్ జాగ్రత్త..!
ఎన్నికలొచ్చాయంటే… నాయక గణం రంగురంగుల జెండాలతో హోరెత్తెంచే ప్రచారాలతో రకరకాల వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూ ప్రత్యక్షమై పోతుంటారు! ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ విచిత్ర ఆహార్యాలతో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ కుటిల పన్నాగాలు పన్నుతూ జనాన్ని ఉచితహామీల ఎత్తుగడలతో ఆశల సుడిగుండాల్లో దించి ఓట్లు దండుకొనే ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తుంటారు!! నేడు విలువలు విలుప్తమై…