జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్దంగా ఉండాలి

– కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై పోరాడాలి – బీఆర్ఎస్ గ్రేటర్ కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో బల్దియాలోని సమస్యలు ప్రస్తావించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక…
