బీసీ బంద్‌కు మద్దతుగా సంఘాల ర్యాలీ

– పాల్గొన్న బీసీ ఐకాస చైర్మన్ కృష్ణయ్య, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబరు17: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్‌కు మద్దతుగా అఖిలపక్ష, బీసీ సంఘాలు హైదరాబాద్‌లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరాబాగ్ కూడలి నుంచి ట్యాంక్ బండ్‌పై…
