జెఈఈ మెయిన్ లో మెరిసిన బీసీ విద్యార్థులు

– పరీక్షకు 318మంది విద్యార్థుల హాజరు – 90 పర్సెంటైల్‌పైగా సాధించిన ఐదుగురు విద్యార్థులు – 80 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించిన 28మంది విద్యార్థులు – విద్యార్థులకు మంత్రి పొన్నం అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా మొదటి విడతలో జరిగిన జెఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు…
