అన్ని పార్టీలు సిండికేట్ అయ్యాయి

– బీసీలు సర్పంచులు కావోద్దని అడ్డుకుంటున్న అగ్రవర్ణ పార్టీలు – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: బీసీ రిజర్వేషన్ బిల్లుకు అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి…
