‘సుప్రీం’ తీర్పు శుభపరిణామం

– బీసీ రిజర్వేషన్లకు ఢోకా లేదు – పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. దీన్ని స్వాగతిస్తున్నామని…
