ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే

– హైకోర్టు స్టేపై వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి – రాజకీయ స్వలాభం కోసమే బీసీ హక్కులు పణంగా పెట్టారు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినందుకు కాంగ్రెస్…
