బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నాం

– మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసనరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ నుండి ఇంటింటా సర్వే…
