బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్,సెప్టెంబర్ 27(ఆర్‌ఎన్‌ఎ): బీసీ రిజర్వేషన్ జీవోపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శనివారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున వర్చువల్‌గా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సెక్షన్…
