బీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర

•అఖిలపక్షాన్ని కాంగ్రెస్ దిల్లీకి తీసుకెళ్లాలి •తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 19: తెలంగాణ లో విద్యా ఉద్యోగ,స్థానిక సంస్థలలో బి.సీ ల 42% రిజర్వేషన్ అమలు జరగకుండా బిజెపి కుట్ర పన్నుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ ఆరోపించారు.…
