కుమ్మెరలో బీసీ కమిషన్ విచారణ

– బీసీ కుటుంబంపై దాడి అంశంపై నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జైప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈనెల 19న మల్లన్న జాతర సందర్భంగా వెనుకబడిన తరగతులకు చెందిన గణేష్, మోనికపై దాడి, అనంతరం రెండు…
