అగ్ని ప్రమాద బాధితులకు బీసీ కమిషన్ చైర్మన్ పరామర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: హైదరాబాద్ షాప్‌ా అలీబండ ప్రాంతంలోని గోమతి ఎంటర్‌ప్రైజెస్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్ మంగళవారం సందర్శించి, దుకాణానికి, పరిసర దుకాణాలకు జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సమీప నివాసితులను సంఘటన గురించి అడగగా ఈ సంఘటన రాత్రి 10:28 గంటల సమయంలో…
