అన్ని విభాగాల్లో బీసీ సెల్ ఏర్పాటు చేయాలి

– బీసీ కమిషన్ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ఖైరతాబాద్‌లోని రాష్ట్ర బీసీ కమిషన్ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల సేకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశానికి చైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షత వహించారు. ఉద్యోగుల వివరాలు ఇంకా సమర్పించని ప్రభుత్వ కార్యదర్శులతో త్వరలో సమావేశమై సమీక్షించాలని…
