బీసీ బిల్లును స్వాగతిస్తున్నాం..

విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి ˜మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17 : అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. శాసనసభలో బీసీ బిల్లు పై ఆయన…