చిత్తశుద్ది ఉంటే బిసి బిల్లు ఆమోదింపచేయండి

– బిజెపి నేతలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై25: బీజేపీ అగ్రకుల పార్టీ అని, బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆక్షేపించారు. బిసిలపై చిత్తశుద్ది ఉంటే వెంటనే బిల్లును ఆమోదించేలా ఒత్తిడి తేవాలన్నారు. బిల్లును ఆమోదించాలని కేంద్రం, భాజపా…
