బీసీ ఐకాస బంద్‌కు సంపూర్ణ మద్దతు

– కాంగ్రెస్ ప్రయత్నంతో రిజర్వేషన్లు రావు – రేవంత్ ప్రయత్నాల్లో చిత్తశుద్ది లేదు – పార్లమెంటులో బిల్లు పెడితేనే సాధ్యం – బిజెపి, కాంగ్రెస్‌లతోనే ఇది సాకారం – కృష్ణయ్యకు స్పష్టం చేసిన కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: బీసీ ఐకాస బంద్‌కు నైతిక మద్దతు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. బీసీ ఐకాస ఆధ్వర్యంలో…
