ముఖ్యమంత్రిని కలిసిన బీసీ సంఘాలు

బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నాయకులు శుక్రవారం కలిశాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ…
