మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి.మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం…