Tag #Batukamma #young film makers #challenge #Amazing response #Dil Raju

బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ ఛాలెంజ్‌కి అద్భుత స్పందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ ఛాలెంజ్‌-2025 పోటీకి యువత నుండి అపూర్వమైన స్పందన లభించింది. ఈ పోటీకి 500కిపైగా షార్ట్‌ ఫిల్మ్స్‌, సాంగ్స్‌ సబ్మిషన్లు వచ్చాయి. రాష్ట్రంలోని యువ దర్శకులు, రచయితలు, టెక్నీషియన్లు ఈ పోటీలో తమ ప్రతిభను చూపారు.…