విశిష్టమైన పండుగ బతుకమ్మ

– మహిళలకు డిప్యూటీ సీఎం భుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి, సంప్రదాయాల్లోనే అత్యంత విశిష్టమైనదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ అన్నారు. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ…
