నారీ శక్తికి ప్రతీకలు నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు

– మహిళా కమిషనన పిలుపు – అన్నోజిగూడలో కూతుళ్ల భద్రత, కూతుళ్ల విద్యపై అవగాహన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు మహిళా శక్తి, ఆడబిడ్డల ప్రాధాన్యతకు ప్రతీకలని, ఈ సందర్భంలో సమాజం మొత్తం కూతుళ్ల భద్రత, విద్యకు కట్టుబడాలని మహిళా కమిషన్ పిలుపునిచ్చింది. దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాల…
