మహిళల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ

– శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీసాంప్రదాయలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని…
