బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: జూబ్లీహిల్స్ మధురా నగర్‌లోని చైల్డ్ రైట్స్ కమిషన్ కార్యాలయం, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో బతుకమ్మ వేడుకలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. వారితో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో…
