మహిళల ఉన్నతికి బ్యాటరీ బస్సులు

ఊరికో బస్సు, ఇంటికో దీపంతో అభివృద్ధికి బాటలు మధిరలో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, జూన్ 18: ఊరికో బస్సు.. ఇంటికో దీపం నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధికి బాటలు వేశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన,…
