బతుకమ్మ సంబురాలు
నేటి నుండి బతుకమ్మ సంబురాలు మొద)వుతున్నాయి. ప్రతీ ఆశ్వీయుజశుద్ధ అమావాస్య మొదలు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధతో అడుకోవటం ఆనవాయితీ.. కాకతీయుల కాలానికి పూర్వంనుండే ఈ వేడుకలు ఈ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తున్నది. వర్షాకాలం ముగిసి శీతాకాలం ఆరంభలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ప్రకృతినే పరవశింపజేసేవిగా…