తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ

బతుకమ్మ పండుగను భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ పూరాతనంలో బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు…